సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు

75பார்த்தது
సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు
చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ తర్రెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండం అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్కి నిర్వహిస్తుండగా, సెర్చింగ్ ఆపరేషన్ నడుస్తున్న సమయంలో మాటువేసిన మావోయిస్టులు పోలీసులను లక్ష్యంగా చేసుకొని మందు పాతర ఆదివారం పేల్చారు. దీంతో ఒక ఇన్స్పెక్టర్ తో సహా ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி