దమ్మపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదివారం ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. ప్రజల నుంచి సమస్యలు స్వీకరించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను సమస్యల పరిష్కరించాలని ఆదేశించారు.