పక్షవాత బాధితుడికి ఎమ్మెల్యే ఫిజియోథెరపీ

76பார்த்தது
పక్షవాత బాధితుడికి ఎమ్మెల్యే ఫిజియోథెరపీ
అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో గడ్డం రాములుకు కొంతకాలంగా పక్షవాతంతో కాలు, చేయి పనిచేయడం లేదు. శనివారం ఆ గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బాధితుడ్ని పరామర్శించారు. అంతేగాక బాధితుడికి ఫిజియోథెరపీ చేశారు. ఫిజియోథెరఫీ ఎలా చేయాలో కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி