రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులర్పించిన కేశినేని నాని (వీడియో)

71பார்த்தது
దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మ విభూషణ్, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా(86) బౌతీక కాయానికి YSRCP మాజీ ఎంపీ కేశినేని నాని నివాళులర్పించారు. ముంబైలోని ఎన్సీపీఏ గ్రౌండ్ లోని పార్థీవదేహం ఎదుట పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఈ మేరకు కడసారిగా ప్రముఖులు రతన్‌ టాటాకు నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி