కేరళ వ్యక్తికి మంకీపాక్స్.. దేశంలో రెండో కేసు

74பார்த்தது
కేరళ వ్యక్తికి మంకీపాక్స్.. దేశంలో రెండో కేసు
దేశంలో రెండో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. కేరళలోని మలప్పురంనకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. బాధితుడు ఇటీవలే యూఏఈ నుంచి మలప్పురానికి వచ్చాడు. అతడిని వైద్యులు ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడికి నిర్వహించిన పరీక్షల్లో మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ధృవీకరించారు. ఇక ఢిల్లీలో మంకీపాక్స్ తొలి కేసు నమోదు అయింది.

தொடர்புடைய செய்தி