వేములవాడ: ఎమ్మెల్యే ఆది చొరవతో.. మళ్లీ మొదలైన పనులు

71பார்த்தது
వేములవాడ: ఎమ్మెల్యే ఆది చొరవతో.. మళ్లీ మొదలైన పనులు
వేములవాడ రూరల్ మండలం లోని మర్రిపెల్లి ప్రాజెక్టు పనులు నిలిచిపోయి గత పదిహేడేళ్ళుగా పడావు పడిపోయింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో మర్రిపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి శరవేగంతో కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే మర్రిపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల తాగునీరు, సాగునీటి కొరత తీరుతుంది. ప్రాజెక్టు పనులు ప్రారంభించడం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி