ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ ల ఏకగ్రీవ ఎన్నిక

70பார்த்தது
ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ ల ఏకగ్రీవ ఎన్నిక
టియుడబ్ల్యూజే (హెచ్ 143) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అధ్యక్షుడిగా మహమ్మద్ రఫీక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొలిపాక నరసయ్యలను మంగళవారం జర్నలిస్టు మిత్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తోటి జర్నలిస్టు మిత్రులు శుభాకాంక్షలు తెలిపి సన్మానించి సత్కరించారు.

தொடர்புடைய செய்தி