ఒగ్గుడోలు కళాకారులు ప్రదర్శనలతో వేములవాడ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారాన్ని భారీ ర్యాలీ వెళ్తోంది. ఎదురుగా అంత్యక్రియలు నిర్వహించేందుకు శవంతో వెళ్తున్న. వైకుంఠ రథాన్ని చూసిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. డోలు చప్పుళ్ళు, పాటలు ఆపాలని కోరారు. అంతిమయాత్రకు వెళ్తున్న వారికి నమస్కరించారు. దీంతో ఈ దృశ్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.