మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం

72பார்த்தது
మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రుద్రంగి మండలం మానాల గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డిలు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி