సంకటహర చతుర్దశి సందర్భంగా విగ్నేశ్వరుని ప్రత్యేక పూజలు

76பார்த்தது
సంకటహర చతుర్థి సందర్భంగా గురువారం వేములవాడ పట్టణంలోని భీమేశ్వర సధన్ లో ఉన్న విఘ్నేశ్వర సమేత పరమేశ్వరునికి స్థానిక ప్రజలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా పూజా కార్యక్రమాలు అభిషేకాలు చేయడం ద్వారా స్వామివారి కరుణ కటాక్షాలు, విఘ్నాలు తొలగి సకల శుభాలు జరుగుతాయని అర్చక స్వాములు వేద పండితులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி