వేములవాడలో భారీ గణపయ్య

67பார்த்தது
గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేములవాడ పట్టణంలో ఇటీవల విలీన గ్రామమైన తిప్పాపూర్ లో భారీ గణనాథున్ని తిప్పాపూర్ యూత్ అసోసియేషన్ సభ్యులు నెలకొల్పారు. 9రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. స్వామివారి కరుణాకటాక్షాలు, ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు మండప నిర్వాహకులు వెల్లడించారు. భారీ గణేషుడు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్నాడు.

தொடர்புடைய செய்தி