రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కట్టా రాజయ్య ఫంక్షన్ హాల్ లో జిల్లా మహిళలు పిల్లలు వికలాంగులు, వయోవృద్ధుల శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ చిన్నారులతో సరదాగా గడిపారు. అనంతరం పిల్లలకి అన్న ప్రసన చేసి గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతం నిర్వహించారు.