వేములవాడ: ఫ్రీ చికెన్ మేళా.. బారులు తీరిన జనం (వీడియో)

78பார்த்தது
వేములవాడ పట్టణంలో ఆదివారం సాయంత్రం పట్టణంలో చికెన్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు చికెన్ మేళా చేపట్టారు. దీంతో అధిక సంఖ్యలో ఉచిత చికెన్, కోడిగుడ్లు తినేందుకు అధిక సంఖ్యలో జనం రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా చికెన్ సెంటర్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రజల్లో ఉన్న వదంతులు అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. 4వేల కోడిగుడ్లు, 4 క్వింటాల చికెన్ పంపిణీ చేశామన్నారు.

தொடர்புடைய செய்தி