రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని ఆరెపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇటిక్యాల వెంకటేష్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఇటిక్యాల లింగయ్య ఆధ్వర్యంలో గుండెకార్ల వినోద కు రూ. 10వేల చెక్ ఇవ్వడం జరిగిందని నేతలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ కి సహకరించిన ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్, అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, గ్రామ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.