వేములవాడ పట్టణంలో మంగళవారం ఉదయం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా చీకటితో దర్శనమిస్తోంది. రెండు మూడు రోజులుగా అధిక వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీగా వర్షాలు కురిసే అవకాశాలు మెండుగానే కన్పిస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారులు సైతం పలు సూచనలు చేశారు.