రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామ స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో మల్హోత్ర గ్రామ ప్రజా ప్రతినిధులతో గ్రామ ప్రజలతో కలిసి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. బతుకమ్మ దసరా పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. రానున్న బతుకమ్మ దసరా పండగలను వైభవంగా నిర్వహించాలని సూచించారు. పండగ ఏర్పాట్లను వైభవంగా నిర్వహించాలని సూచించారు. డిజెలు పెట్టీ ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు.