రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి

84பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలి
ముస్తాబాద్ మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బస్సు టైర్ కింద పడి చనిపోయిన విద్యార్థి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు డిమాండ్ చేశారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, జిల్లా అధికారుల నిర్లక్ష్యంతోనే మనోజ్ఞ అనే విద్యార్థి చనిపోయిందని ఆరోపించారు

தொடர்புடைய செய்தி