తల్వార్, కత్తులతో విన్యాసాలు చేస్తున్న వ్యక్తి రిమాండ్: సీఐ

64பார்த்தது
తల్వార్, కత్తులతో విన్యాసాలు చేస్తున్న వ్యక్తి రిమాండ్: సీఐ
సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్ కు చెందిన సాయివర్ధన్ గత కొద్ది నెలల క్రిందట తల్వార్, పెద్ద కత్తితో విన్యాసాలు చేస్తూ వాటిని పట్టుకొని వివిధ ఫోటోలు, వీడియోలు తీసుకొని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అ ఫోటోలు, వీడియోలు పోలీసు వారి దృష్టికి రావడంతో అతనిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ కు తరలించినట్టుగా సీఐ కృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

தொடர்புடைய செய்தி