సిరిసిల్ల: చదవాలి, రాయాలి, నిత్యం సాధన చేయాలి

80பார்த்தது
సిరిసిల్ల: చదవాలి, రాయాలి, నిత్యం సాధన చేయాలి
విద్యార్థులు నిత్యం తమ పాఠ్యాంశాలను చదువుతూ. రాస్తూ సాధన చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం పరీక్ష కోసం విద్యార్థులు చదువుతుండగా, పలు అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி