గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామంలో వివిధ కారణాల వల్ల మరణించిన పిట్ల రాజవ్వ, బండ నర్సయ్య కుటుంబాలను బిఆర్ఎస్ నాయకులు ఆదివారం పరామర్శించారు. మృతులు పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయం అందించే విధంగా కృషి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడంలో ముందుంటుందన్నారు.