నెరవేరని సొంతింటి కల

66பார்த்தது
నెరవేరని సొంతింటి కల
ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్, గూడెంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన తమకు అందించడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అసంపూర్తి పనులతో అలంకారప్రాయంగా మారాయని అంటున్నారు. అయితే వీటిని పూర్తిచేసి అప్పగించేందుకు గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారని, ఇటీవల శాసనసభ ఎన్నికలు రావడంతో పనుల్లో జాప్యం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేసి, ఇళ్లను అందజేయాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி