చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: జడ్జి గణేష్

61பார்த்தது
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: జడ్జి గణేష్
ప్రజలందరికీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఎలిగేడు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, ఏజీపీ లక్ష్మీరాజం, లోక్ అదాలత్ సభ్యులు పబ్బతి లక్ష్మీకాంతరెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி