బీఆర్ఎస్ నాయకుల అరెస్టు

76பார்த்தது
బీఆర్ఎస్ నాయకుల అరెస్టు
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తూ హైదరాబాద్ కు వెళ్లేందుకు సిద్దమైన సుల్తానాబాద్ బీఆర్ఎస్ నాయకులను శుక్రవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మాజీ ఎంపిపి పొన్నమనేని బాలాజీరావు, మాజీ ఎంపిటిసి తిప్పారపు దయాకర్, మాజీ సర్పంచులు మోరపల్లి మోహన్ రెడ్డి, కల్వల శ్రవన్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు మహ్మద్ రఫీక్, యూత్ నాయకులు మోయిజ్ లను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி