విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్

83பார்த்தது
విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్
విద్యా ప్రమాణాల పెంపు దిశగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యార్థులు హాజరు శాతం పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజులత పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி