పెద్దపల్లి: శమీ పూజ నిర్వహించిన ఎమ్మెల్యే

64பார்த்தது
పెద్దపల్లి: శమీ పూజ నిర్వహించిన ఎమ్మెల్యే
పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో దసరా ఉత్సవాలలో భాగంగా శనివారం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు శమీ పూజ నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి ఎంపిడివో కార్యాలయంలో ప్రభుత్వ అధ్యాపకుల ఆధ్వర్యంలో ఐటిఐ మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమర్ చంద్ కళ్యాణ మండపంలో జరిగిన షమీ పూజలో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతరెడ్డి, కమిషనర్ వెంకటేశ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி