పెద్దపల్లి: గర్భిణుల సంరక్షణకు చర్యలు

54பார்த்தது
పెద్దపల్లి: గర్భిణుల సంరక్షణకు చర్యలు
జిల్లాలో గర్భిణులను గుర్తించి వారి ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్య కార్యకర్తలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా ఆరోగ్య కార్యకర్తలకు గర్బవతుల ప్రమాదకర లక్షణాల గుర్తింపు, చికిత్సపై గురువారం రాష్ట్ర కార్యాలయం నుండి వచ్చిన డాక్టర్ స్రవంతిచే శిక్షణ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி