మానకొండూర్ నియోజకవర్గ ప్రజా భవన్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై అన్ని మండలాల ఎమ్మర్వో, ఎంపీడీవో, ఎంపీవో లతో
ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగ దగ్గర్లో ఉంది గ్రామాల్లో ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు లేనందున మీరే పూర్తి బాధ్యతలు తీసుకొని గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.