ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

75பார்த்தது
ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు
ఇల్లంతకుంట మండలంలోని ఏబీవీపీ అధ్యర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను శనివారం ప్రభుత్వం జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకులు అక్కేం నాగరాజు మాట్లాడుతూ.. 23 ఏళ్ళ వయస్సులో ఊరి తాడుని ముద్దడిన దేశ భక్తుడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు అక్కేం నాగరాజు, చొప్పరి సునీల్, దాసరి సాయి చరణ్, రాహుల్, ప్రభాస్, శివ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி