జర్నలిస్ట్ కో ఆర్డినేషన్ చైర్మన్ సౌడాల కమలాకర్ కి సన్మానం

57பார்த்தது
జర్నలిస్ట్ కో ఆర్డినేషన్ చైర్మన్ సౌడాల కమలాకర్ కి సన్మానం
జగిత్యాల జిల్లామెట్ పల్లి పట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోశనివారం ఇటీవల జర్నలిస్ట్ కో ఆర్డినేషన్ చైర్మన్ గా సౌడాల కమలాకర్ ప్రభుత్వ ఏ జి పి గా న్యాయవాది అబ్దుల్ హఫీజ్ నియామక పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని వారిని రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి బొమ్మలశంకర్ బీసీ సంక్షేమ అధ్యక్షులు నల్ల వెంకటి మెట్పల్లి పట్టణ ముఖ్య నాయకులు ఘనంగా
సన్మానం చేశారు.

தொடர்புடைய செய்தி