దుర్షేడ్ లో ఓటర్ లిస్ట్ ప్రచురణ

83பார்த்தது
దుర్షేడ్ లో ఓటర్ లిస్ట్ ప్రచురణ
కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ గ్రామపంచాయతీ కార్యాలయం లో శనివారం ఓటర్ లిస్ట్ ప్రచురణ చేసారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి పద్మ, దుర్శేడ్ మాజీ ఉప సర్పంచు సుంకిశాల సంపత్ రావు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బుర్ర హరీష్ గౌడ్, పాక్స్ డైరెక్టర్ గాజుల అంజయ్య, బిఎల్ఓ లు మురళి అనిత, పద్మ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி