హన్మాజీ పేటలో హనుమాన్ పల్లకి సేవ

80பார்த்தது
జగిత్యాల రూరల్ మండలం హన్మాజీ పేట గ్రామంలో హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో హనుమాన్ పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హనుమాన్ పటాన్ని పల్లకిలో గ్రామంలో నలుమూలల ఊరేగించారు. హనుమాన్ పటానికి గ్రామస్థులు పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, గ్రామస్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி