జగిత్యాల జిల్లాలోని శ్రీ కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి 11 నుండి 13 వరకు జరుగనుండగా వేడుకలను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ శనివారం సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దేవస్థానంలో భక్తుల రద్దీ తీవ్రమైన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవలు శానిటైజర్. సమీకరణను సమీక్షించారు. వారి వెంట ఆర్డివో మధుసూదన్ ఉన్నారు.