కావ్య శ్రీ నర్సింగ్ హోమ్ లో ఉచిత వైద్య శిభిరం

63பார்த்தது
కావ్య శ్రీ నర్సింగ్ హోమ్ లో ఉచిత వైద్య శిభిరం
జగిత్యాల జిల్లా కావ్య శ్రీ నర్సింగ్ హోమ్ నందు హైదరాబాద్ ఊజన్ హాస్పిటల్ డాక్టర్ సౌజన్య రెడ్డి ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిభిరంలో సుమారుగా 150 మంది ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్ ఊజన్ హాస్పిటల్ డాక్టర్ సౌజన్య రెడ్డి గారూ మాట్లాడుతూ ఈ రోజుల్లో సంతాన లేమి సమస్యలు అధికం అవుతున్న తరుణంలో వారికి సరియైన అవగాహన కోసం ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி