పెన్షనర్ల ప్రయోజనాలు అమలు చేయాలి

76பார்த்தது
పెన్షనర్ల ప్రయోజనాలు అమలు చేయాలి
పార్లమెంట్ ఎన్నికలు, పెన్షనర్ల కర్తవ్యం అనే అంశంపై తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. ఆదివారం జగిత్యాలలోని అసోసియేషన్ కార్యాలయంలో ప్రధాన వక్తగా పాల్గొన్న టీ పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల, పెన్షనర్ల ప్రయోజన విధానాలను అమలు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி