గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాల్సి అవసరముందని వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు అందె శ్రీనివాస్ గురువారం సూచించారు. ఇందుకుగాను వార్డ్ డెవలప్‌మెంట్ కమిటీ, విలెజ్ డెవలప్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. ఈ కమిటీల్లో నిపుణులను, గ్రామల్లోని ప్రముఖులను సభ్యులుగా తీసుకోవాలని ఆయన వివరించారు.