కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

70பார்த்தது
కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్యనాయకులతో కలిసి ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రగతికి తోడ్పడే పలు కీలక అంశాలపై చర్చ జరిగిందన్నారు. పార్టీకి అండగా నిలుస్తున్న ప్రతి కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు అని కౌశిక్ రెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி