నరసింహుడి ఆలయంలో సాధారణంగా భక్తుల రద్దీ

76பார்த்தது
ధర్మపురిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా స్థానిక గోదావరి నదిలో స్నానమాచరించి ప్రధాన ఆలయంలో గల నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி