చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

64பார்த்தது
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
ఎండపల్లి మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుక గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి మండల రజక సంఘం అధ్యక్షుడు నేరెళ్ల అశోక్, అధ్యక్షుడు కల్వ రమేష్, మైలారం సతీష్, గణ వేణు, శ్రీనివాస్, ఎం. సాగర్, మల్లేశం, రాజేశం, కె. పెద్దన్న, కాంపల్లి సంపత్, రామడుగు రాజేశం, మండల రజకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி