తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు శనివారం ధర్మారం మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గులాబీ నాయకులు మాట్లాడుతూ. తమను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.