రోడ్డు మరమ్మత్తులు చేయించిన కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షుడు

59பார்த்தது
బోయినపల్లి మండల కేంద్రం నుండి కోదురుపాక వెళ్లే దారిలో దేశాయిపల్లి గ్రామం వరద కాలువ వద్ద ఇటీవల కురుసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డును ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కూస రవీందర్ సహకారంతో యువజన కాంగ్రెస్ బోయినపల్లి మండల అధ్యక్షుడు నాగుల వంశీ గౌడ్ శనివారం రోడ్డు మరమ్మతులు చూపించారు. ఎమ్మెల్యే త్వరలోనే బిటి రోడ్డు లేదా సీసీ రోడ్డు వేపించి సమస్య శాశ్వత పరిష్కారం చేపిస్తా అని తెలిపారు.

தொடர்புடைய செய்தி