బర్త్ డే సందర్బంగా సేవా కార్యక్రమాలు

681பார்த்தது
బర్త్ డే సందర్బంగా సేవా కార్యక్రమాలు
వెలిచాలలోని ప్రశాంత్ భవనంలో ని పిల్లలకు బెడ్ షిట్లు, వంటసామాగ్రి బియ్యం, 10 లీటర్ల వంట నూనే, కందిపప్పు, పండ్లు, మాస్కులను కటుకం రవీందర్ యువసేన ఆద్వర్యంలో..అందజేయటం జరిగింది. అనంతరం పందికుంటపల్లి గ్రామంలో యువత మొక్కలు నాటి కేక్ కటింగ్ చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో జంగిలి మహేందర్, చంద్రకాంత్, కొత్త సాగర్,కట్కం శ్రీను నవీన్, రాజేందర్, సతీష్, హరిష్, సతీష్,సాయి, మనీష్ లు తదితరులు పాల్గోన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி