గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా పోషమ్మ బోనాలు

66பார்த்தது
గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా పోషమ్మ బోనాలు
బోయినపల్లి మండలం వర్ధవెల్లిలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. గౌడ కులస్తుల కులదైవమైన ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి ఆదివారం పోచమ్మ బోనాలను నిర్వహించారు. మహిళలు ఉపవాసంతో ఇంటికో బోనం చొప్పున నెత్తిన ఎత్తుకొని డప్పు చప్పుల శివశక్తుల పునకలు మధ్య బైండ్ల పూజారుల విన్యాసాల మధ్య తల్లి ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించారు.

தொடர்புடைய செய்தி