చొప్పదండి: నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి

62பார்த்தது
చొప్పదండి: నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి ఎమ్మెల్యే సత్యం ఆదేశాలతో శనివారం తడగొండలో పట్టభద్రుల ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుడి శేఖర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు సింగరి కేశవరెడ్డి, మహ్మద్ హుస్సేన్, దయ్యాల రాజశేఖర్, ఎండీ రఫీ, మండల నరేష్, ఎర్ర రవి, తదితులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி