బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీడీవో జయశీల

85பார்த்தது
బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీడీవో జయశీల
బోయినపల్లి మండల వ్యాప్తంగా ఈనెల పది గురువారం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో మంగళవారం గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీవో జయశీల తూర్పు చెరువు వద్ద చేస్తున్న ఏర్పాట్లు పరిశీలించారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గ్రామంలో ఆయన కూడళ్ళతో పాటు వివిధ పరిసరాల్లో విద్యుత్ లైట్లు అమరుస్తున్నారు.

தொடர்புடைய செய்தி