ముస్లింలకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రంజాన్ శుభాకాంక్షలు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బోయినపల్లి మండలం తడగొండ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మహమ్మద్ హుస్సేన్, హైమద్ హుస్సేన్, రఫీక్, హకిబ్, మొయినోదిన్, లతీప్, హామీద్, సమిఉల్లా, సాధుల్లా, అజీబ్, ఆఫ్రిది తదితరులు పాల్గొన్నారు.