చొప్పదండి: ఘనంగా జానకీరాముల కళ్యాణ మహోత్సవం

59பார்த்தது
చొప్పదండి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ భక్తాంజనేయ దేవాలయంలో ఆదివారం జానకీరాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వివేకానంద యూత్ క్లబ్, ఆలయ కమిటీ, భక్త సమాజం ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కళ్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వం పొందారు.

தொடர்புடைய செய்தி