నిండుకుండలా మిడ్ మానేరు

77பார்த்தது
నిండుకుండలా మిడ్ మానేరు
మిడ్ మానేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మేడిగడ్డ నుంచి ఎత్తిపోతలు లేకపోవడంతో ఈ ఏడాది మిడ్ మానేరు పూర్తిస్థాయిలో నిండుతుందా అనే సందేహం తలెత్తింది. ఎల్లంపల్లి, ఎస్ఆర్ ఎస్పీ నుంచి వరదనీరు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకుంది. మిడ్ మానేరుపై ఆధారపడిన ప్రాజెక్టులకు నీటి కష్టాలు తప్పడంతో ప్రాజెక్టుపై ఆధారపడిన పంట భూములకు వానాకాలం, యాసంగి సాగుకు డోకా లేకుండా పోయింది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీరు ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி