కొండగట్టులో భక్తుల రద్దీ

54பார்த்தது
మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచి కొండపైకి భక్తుల రాక మొదలైంది. భక్తులు అంజన్నను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తలనీలాలు సమర్పించి, పుష్కరిణీలో స్నానము ఆచరిస్తున్నారు. ఆలయ సమీపంలోని బేతాళ, రాములవారి ఆలయాల వద్ద కూడా భక్తుల సందడి కనిపిస్తోంది.

தொடர்புடைய செய்தி