గంగదారలో బీజేపీ నేతల సమావేశం

61பார்த்தது
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్య కర్తలు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప పిలుపునిచ్చారు. సోమవారం గంగాధరలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే స్థానిక సంస్థల్లో పార్టీకి బలం పెరుగుతుందని వివరించారు. ఈ విజయంతో స్థానిక సంస్థల్లో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி