కురుమల సంక్షేమానికి తన వంతు కృషి ఉంటుందని ఎమ్యెల్యే మదన్ మోహన్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలోని సీతాయిపల్లి గ్రామంలో కుర్మ సంఘం ఫంక్షన్ హాల్ ను ఎమ్యెల్యే ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ. కురుమ కమ్యూనీటి వారికి మంచి ఆలోచనతో ఫంక్షన్ హాల్ నిర్మించడం అభినందనీయం అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఫంక్షన్ హాల్ ఉందన్నారు.